మాదిగలు భారతదేశ ఆదిమ జాతులలో ఒకరు.దేశంలోని షెడ్యూల్డు కులాలన్నీంటిలో అత్యధిక జనాభా కలిగిన మూడవ కులం. వీరు ఆంధ్రా, తెలంగాణ,కర్నాటక,తమిళనాడు,కేరళ, పాండిచ్చేరి,ఒడిషా మరియు మహరాష్ట్రలలో విస్తరించిఉన్నారు.వీరు చర్మకార వృత్తిలో అత్యంత నైపుణ్యం కలిగినవారు.వీరు తెలంగాణ,ఆంధ్రా రాష్ట్రాలలోనే 90 లక్షలమంది జనాభా వున్నారు.
            షెడ్యూలు కులంలో అత్యధిక జనాభా ఉండికూడా రాజ్యంగాబద్దంగా రావలసిన అనేక రాయితీలను పోందలేక ఇంకా అనేక రంగాలలో వెనుకబడి ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన యస్‌.సి రిజర్వేషన్లలో తమవంతు వాటాకై గత 3 దశాభ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారు.
            ఈ సందర్భంగా మాదిగల యొక్క చరిత్ర; మాదిగల కులపు గొప్పతనం; మాదిగల సంబంధించిన సాహిత్యం; జనాభా; అందుబాటులో ఉన్న వివిధ రిపోర్టులు; మాదిగ సామాజిక నేపథ్యం నుంచి అత్యునత స్థాయికి ఎదిగిన ఆఫిసర్లు, ఉన్నతాధికారులు,రాజకీయ నాయకులు; మాదిగ జాతి అభివృద్ధి కోసం ఆవిశ్రాంత కృషిచేసిన అనేక మంది కులనాయకులు, వారు ఏర్పాటుచేసి సంఘాలు, వారు చేసిన కృషి; అందుబాటులో ఉన్న అనేక ఫోటోలు,వీడియోలు ఒక చోట చేర్చుటమేకాక, యస్‌.సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మంద కృష్ణమాదిగ నాయకత్వంలో యం.ఆర్‌.పి.యస్‌ చేస్తున్న కృషిని,అనుబంధ సంఘాల సహకారాన్నీ తెలియజేయటం ఉద్దేశ్యం. దీని ద్వారా జాతిలోని వారిని చైతన్యం పరచటం, సమాజంలోని ఇతర కులాలకు మాదిగలు,వారి సమస్యలు పట్ల అవగాహన కల్పించి, తద్వారా వారి నుంచి సహకారం పోందటం మా ఉద్దేశ్యం. ఇది ఇతర వర్గాల వారితో సమానంగా అభివృద్ధి పొందటానికి ఉపమోగపడుతుందనే చిన్న ఆలోచన ఈ వెబ్‌సైట్‌ నిర్మాణానికి కారణం.

విజ్ఞప్తి: ఈ వెబ్‌సైట్‌లో అనేక అంశాలున్నాయి. ఏ అంశానికి సంభందించిన సమాచారం ఎవరి దగ్గరైనా ఉంటే, ఆ సమాచారం పంపితే, ఈ వెబ్‌సైట్‌లో పెట్టేలా చూస్తాం.(కులపరమైన సమాచారం, పుస్తకాలు, ఫోటోలు, వీడియోలు మాత్రమే)
Jambu dweepa is the early name of this land. later became bharat khanda, bharat and india. Jambavas/ madigas are decendents of jambavantha on whose name this land has been called. this shows the early inhabitants of this land is jambavas. They were the rulers of this land. They are in long run reduced to pathetic situation and now they are Scheduled Caste.
Madigas are great leather workers of India, they are listed in the scheduled castes.  Madigas are found primarily in the southern Indian states of Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu and Northern states of Maharashtra, Orissa, Chhattisgarh.
Madigas are called by several names such as Adijambava, Arundhatiya, Matanga and Sindollu etc. They are synonymous with the Chamars of North India. Chambers / Mangs of Maharastra and Chekkilians of Tamilnadu.
Madigas are the majority people amongst the scheduled caste of combined A.P. They form of 8.5 % of general population and 53% in scheduled castes. There is no village in AP without Madigas. The Madigas are biggest group among SC’s in Telangana, A.P. and the third biggest group among SC’s in India.
Madigas live mainly in the rural regions. They speak, read and write in Telugu. The traditional work of the Madiga is making footwear and leather work. Most of them work as laborers in agriculture. They are Hindus and worship the Gods Shiva and Vishnu. Many have become Christians. In urban regions many have good jobs due to their education.
Though they are large in number, they are still fighting for constitutional provision which are just in nature. they are fighting for categorisation of SC Reservations from 3 decades which is yet to be success.
This Website highlights the History of Madigas; Great leaders who are worked and are working for the development of madiga community by establishing community organisations and made lot of efforts for community development from 1921; Literature regarding history, culture and movement etc in the form of books, magazines and articles; Census about madigas population in different dimensions like male, female, urban, rural, education, workers etc from 1891 to till date; Reports like Lokur committee; Justice Ramachandra Raju Commission and Justice Usha Mehra commission regarding SC categorisation; Officers and Politicians elevated from madiga community and their efforts and commitment and finally MRPS Movement, different wings like MEF,MSF,MMS,MLF,MMF etc for SC categorisation. Besides all information about Madiga community in different areas including the information of Karnataka, Tamilnadu, Maharastra, Kerala, Pondicherry and Odessa Madigas.